యువీ క్రియేషన్స్ సంస్థ పెద్ద సాహసమే చేసింది. అనుష్కని నమ్ముకొని ఏకంగా 40కోట్లు రిస్క్ చేస్తోంది. అనుష్క టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా బాగమతి. అశోక్ కుమార్ దర్శకుడు. చాలా కాలంగా సెట్స్ కే పరిమితమైపోయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. ఇటివలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఓకే అనిపించింది.బాహుబలి తర్వాత అనుష్క నుండి వస్తున్న ఈ సినిమాపై ఒక్కింత ఆసక్తినెలకొంది. అయితే ఈ సినిమా బడ్జెట్ కలవరపెడుతుంది నిర్మాతలకు. కేవలం అనుష్క మార్కెట్ ద్రుష్టిలో పెట్టుకొని ఈ సినిమాపై 40కోట్ల రుపాయిలు పెట్టేశారు. ఇప్పుడు ఆ నాలఫైకోట్లు వెనక్కి తీసుకురావడం అంటే అంత ఈజీగా కనిపించడం లేదు. అరుంధతి తర్వాత అనుష్కకి సోలో విజయాలు లేవు. సో.. ఇపుడు కేవలం అనుష్క స్టామినా మీద నలఫై కోట్లు అంటే రిస్క్ కే మరి,
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa