జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం టైటిల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. 'డ్రాగన్' అనే టైటిల్ అనుకున్నప్పటికీ, ఇప్పుడు 'బ్రూస్లీ' అనే టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ నటించిన 'బ్రూస్లీ - ది ఫైటర్' చిత్రం ఫ్లాప్ అవ్వడంతో, అభిమానులు ఈ టైటిల్ వద్దని కోరుతున్నారు. అయితే, ఈ టైటిల్ పాన్ ఇండియా స్థాయిలో బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa