ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాబోయే భార్యతో హీరో బెల్లంకొండ.. ఎమోషనల్ ట్వీట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 07:51 PM

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకు కాబోయే భార్య గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ‘నా జీవితంలోకి వచ్చి ఎనలేని సంతోషాన్ని ఇచ్చినందుకు కావ్యకు థాంక్స్. నీ ముఖంలోని చిరునవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాం. మనం ఒక్కటయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఇక నిన్న జరిగింది అనౌన్స్‌మెంట్ మాత్రమేనని, త్వరలో పెళ్లికి సంబంధించిన డేట్స్ వెల్లడిస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa