చదలవాడ బ్రదర్స్ సమర్పణలో లక్ష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా వలయం. ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో దిగంగన కథనాయికగా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను రమేష్ కడుముల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రామకృష్ణ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2020లో ఈ సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa