ఇక రాజుగారి గది 3 లో అశ్విన్ ని హీరో చేసేద్దామనుకున్నాడు. మాస్ హీరోగా చూపించేదామనుకున్నాడు. కానీ ఓంకార్ ఎత్తుగడ రివర్స్ అయ్యింది. ఇదంతా చూసాక వెంకటేష్ రాజుగారి గది సీక్వెల్ 4 లో నటించడానికి ముందుకొస్తాడంటే పెద్ద అనుమానపడాల్సిందే. ఎందుకంటే ఓంకార్ రాజుగారి గది సీక్వెల్ లో వెంకీ ని నటింప చెయ్యాలనుకున్నాడట. తన తదుపరి సినిమాలో వెంకీనే హీరో అంటూ ప్రమోషన్స్ లో ఊదరగొట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa