ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజిఫ్2 ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2019, 06:17 PM

కెజిఫ్  ఛాప్టర్ 1 విడుదలైనపుడు ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కేవ‌లం క‌న్న‌డ సినిమా మాత్ర‌మే దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన త‌ర్వాత దేశ‌మంతా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. కేజీయ‌ఫ్ ప్ర‌భంజ‌నం అలా సాగింది మ‌రి. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి క‌న్న‌డ సినిమా స్థాయిని దేశానికి చాటింది కెజిఫ్ . ఇక ఈ చిత్రంతో య‌శ్ కూడా సూప‌ర్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్ర తొలి భాగ‌మే అంత సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో ఇప్పుడు పార్ట్ 2పై కూడా అంచ‌నాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa