ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ అవుతున్న సమీరా రెడ్డి ఫ్యామిలీ ఫోటోలు..

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2020, 12:15 PM

ప్రముఖ నటి, భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి సమీరా రెడ్డి సినీ పరిశ్రమలపై తనదైన ముద్ర వేశారు. తన నటనా నైపుణ్యంతో, అందంతో సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ఈ సుందరి అప్పుడప్పుడు ఫామిలీ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు, ఈ వార్త ఏమిటంటే ఇటీవల సమీరా రెడ్డి కుటుంబ చిత్రాలు సోషల్ మీడియాలో వైరలై సంచలనం సృష్టించాయి. సమీరా తన కుమార్తె నైరా, కొడుకు హన్స్ తో పాటు తన అందమైన క్షణాలను ఈ వీడియో లో చూడవచ్చు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa