స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజ హెగ్డే హీరో హీరోయిన్లు గా నటించిన "అల వైకుంఠపురములో " సినిమా ఈ సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఈ చిత్రం భారతదేశంలో రూ .119.19 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ .148.44 కోట్లు సంపాదించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిలియన్ల హృదయాలను గెలుచుకుంది. అయితే చిత్రబృందం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ట్రైలర్ ని రీలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో జయరామ్ మురళి శర్మ, సునీల్, సముతీరకణి, టబు, నవదీప్, సుశాంత్, సచిన్ ఖేడేకర్, నివేదా పెతురాజ్, మరియు హర్ష వర్ధన్ సహాయక పాత్రల్లో నటించారు.
#AlaVaikunthapurramuloo - All Time Industry Hit Trailer | Allu Arjun, Po... https://t.co/RUE4IzQhYG via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) February 1, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa