మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంట నటించిన చిత్రం "అల వైకుంఠపురములో" భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం భారతదేశంలో రూ .119.19 కోట్లు మరియు ప్రపంచవ్యాప్తంగా రూ .148.44 కోట్లు సంపాదించింది. అయితే ఈ చిత్రబృందం ఈ రోజు ఈ విజయానికి పాటుపడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపేందుకు సక్సస్ సెలబ్రేషన్ నిర్వహించి మెమంటోలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa