సింప్లీ సూపర్ అనిపించేలా ఉన్న ఈ చీరలో నటి సమంత ఇచ్చిన ఫొటో షూట్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. సమంత మోడ్రన్ డ్రస్ వేసినా.. చీర కట్టినా ఆ డ్రస్ కు లేదంటే చీరకే అందం వస్తుందంటూ ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది. అది సింపుల్ చీరే అయినా కూడా సమంత కట్టుకోవడంతో అది సింప్లీ సూపర్బ్ గా అనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa