ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి14న శివ 143

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2020, 03:55 PM

తెలంగాణ పోలీస్ హోసింగ్ బోర్డ్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు మాట్లాడుతూ శివ 143 ట్రైలర్ చూసాను..చాలా బాగుంది....ఒక సినిమా తీసి 2 వ సినిమా తీయాలి అంటే భయపడుతున్న ఈ రోజుల్లో 98 సినిమాలు తీశారు అంటే ఆసక్తికరాం గా ఉంది. శివ 143 కచ్చితంగా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను..అన్నారు. శివ 143 ఫిబ్రవరి14 న ప్రేమికుల దినం సందర్భంగా విడుదల చేయనున్నారు
నటీనటులు: సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,రామసత్యనారాయణ
సాంకేతిక నిపుణులు: మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి , ఎడిటర్: శివ వై ప్రసాద్, కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి, ట్రైలర్ కట్ & సిజీ: నరేన్, పీఆర్ఓ: మధు వి.ఆర్, నిర్మాత: రామసత్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa