భీష్మ ప్రమోషన్స్ లో వెంకీ కుడుముల నాగ శౌర్య వ్యాఖ్యలపై స్పందిస్తాడని అనుకున్నారు. మీడియా కూడా వెంకీ వెంట పడింది. అయితే ముందే వెంకీ ఈ విషయమై పక్కా క్లారిటీతో ఉన్నాడు. అందుకే మీడియా అడగ్గా..తమ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యం ప్రేక్షకులకు లేదు... ఇక నాగ శౌర్య ఇచ్చిన కారుని నేను అమ్మలేదు...అమ్మే ఉద్దేశ్యం కూడా లేదు అని... తన తోలి సినిమా గుర్తుగా మాత్రం ఆ కారు ఉంచుకున్నా అని చెబుతున్నాడు వెంకీ కుడుములు. మరి ఉంచుకున్నా అంటున్నాడు కానీ... దానిని మాత్రం వాడడం లేదు. మరి భీష్మ హిట్ అయ్యాక రెండు ప్లాప్స్ తో ఉన్న నాగ శౌర్య కి వెంకీ ఎమన్నా కౌంటర్ ఇస్తాడేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa