ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందాలతో కేక పెట్టిస్తున్న ఈషా రెబ్బా

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2020, 01:32 PM

 ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, వంటి సినిమాల్లో నటించినా తెలుగమ్మాయి (వరంగల్) కావడంతో సరైన బ్రేక్ రాలేదు. ఐతే నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’, త్రివిక్రమ్-ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాగల 24 గంటల్లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో చేసినా అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఈషా నటనను చూసిన ఓ బాలీవుడ్ నిర్మాత... ఆమెకు తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa