వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ పై ఎన్నో ట్వీట్లు పెట్టాడు. ఎప్పుడూ వోడ్కా తో బిజీగా ఉండే రామ్ గోపాల్ వర్మకు లాక్ డౌన్ ప్రకటించడంతో ఇప్పుడు మహా బోర్ కొడుతుందట. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.కరోనా ప్రభావంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నేను ఎప్పుడూ నెలకు 30 రోజులనే అనుకునేవాడిని. కానీ మొదటిసారి 1000 రోజులు ఉన్నట్లు అనిపిస్తుంది. సమయం ముందుకు సాగడం లేదు అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa