ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా పై రామ్ గోపాల్ వర్మ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 21, 2020, 09:53 AM

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా ఎక్స్‌ట్రీమ్ ఉంటుంది. ఇప్పుడు కరోనా విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు ఈయన.అందరి దృష్టినీ ఆకర్షించే సమస్యలపైన, వివాదాల పైన సినిమాలు తీయడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటు. ఇదే కోవలో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహా మహమ్మారి కరోనా వైరస్ పై కూడా ఓ చిత్రాన్ని చేయడానికి ఆయన సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు పనిని పూర్తి చేస్తున్నట్టు వర్మ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa