1981లో రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘నెట్రి కాన్’ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. కాగా ధనుష్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాక ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఈ రీమేక్ చిత్రానికి దర్శకుడు ఎవరు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది వంటి వివారలు ఇంకా తెలియాల్సి ఉంది. ‘నెట్రి కాన్’ సినిమాలో నటించిన హీరోయిన్ మేనక కీర్తి సురేష్ తల్లి కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa