హీరో అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు హిందీ,మలయాళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ చాలా సినిమాలు తెలుగుతో పాటు ఈ రెండు భాషల్లో డబ్బింగ్ అవుతుంటాయి. బోయపాటి శ్రీను,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సరైనోడు హిందీ డబ్బింగ్ వర్షన్ యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు ఏకంగా 3 వందల మిలియన్ వ్యూస్ ని ఈ సినిమా క్రాస్ చేసింది. దేశంలోనే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa