ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నూటొక్క జిల్లాల అందగాడు' ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 25, 2021, 12:26 PM

అవసరాల శ్రీనివాస్, రుహని శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాను రాచకొండ విద్యాసాగర్ తెరకెక్కించారు. ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై శిరీష్, రాజీవ్ రెడ్డీ, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది.


 






 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa