టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “తలైవి”. తమిళనాడు దివగంత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో ఈ చిత్రం నిర్మించారు. జయలలితగా కంగనా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తలైవి హిందీ వెర్షన్ నేటి నుంచి నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇక ఈ సినిమాలో రామచంద్రన్ పాత్రలో అరవిందస్వామి, కరుణనిధి పాత్రలో నాజర్, ఆర్.ఎం.వీరప్పన్ పాత్రలో సముద్రఖని చాలా చక్కగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa