యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటించాడు. అయితే శుక్రవారంఈ సినిమా నుంచి జననీ సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది దాదాపుగా మూడు గంటల నిడివి వచ్చిందట.సెన్సార్ బోర్డు ఈ సినిమా కు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa