ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓరా మాస్ లుక్ లో 'పుష్పరాజ్' ట్రేలర్ గ్లిమ్ప్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 03, 2021, 07:02 PM

పుష్ప మూవీ నుండి పుష్పరాజ్ ట్రేలర్ టీజ్ వచ్చేసింది... బన్నీ ఓరా మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. డిసెంబర్ 17న పుష్ప రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు సుకుమార్. ఇందులో ఐకాన్ స్టార్ బన్నీ ఊరమాస్ గెటప్‌లో కనిపించాడు. ఇక పుష్ప ట్రైలర్‌ను ఈ నెల 6న, సినిమాను 17న విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa