విక్రమ్. K దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సారథ్యంలో, అక్కినేని నాగ చైతన్య హీరోగా ప్రతిష్ఠమాత్మకంగా నిర్మిస్తున్న సినిమా " థాంక్ యూ ". నాగ చైతన్య ఈ సినిమా ని చాల ఇస్తా పది చేస్తున్నాను అని ఏది వరకే చెప్పడం జరిగింది. ఐతే ఎప్పుడు ఇందులోని తన గెటప్ చూపిస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటో చుసిన వారంతా కూడా ఈథాని గెట్ అప్ చూసి కొంత ఆర్చర్యానికి గురి అవుతున్నారు.
రొమేంటిక్ పాత్రలతో ముందుకు వెళ్తున్న నాగ చైతన్య , అందులోనూ లవ్ స్టోరీ లాంటి హిట్ సినిమా తర్వాత ఇలాంటి గెట్ అప్ లో సినిమా చేస్తుండటం, మరియు కధ పరమైన విషయాలు బయటకి రాకపోవడం వలన, ఈ సినిమా మీద ఇంకా చాల ఆశక్తి పెరుగుతుంది అంటున్నారు అభిమానులు. మరి చివరికి ఈ సినిమా ఎలాంటి స్థానాన్ని దక్కించుకుంటుందో చూడాలి. అలానే ఇతను ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో నటించడం కూడా తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa