అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన సినిమా 'బంగార్రాజు' .ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయినిగా నటించింది. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించింది. ఈ సినిమాకి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'బంగారా' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.ఈ సినిమాని జనవరి 14న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa