చైతన్య రావు, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ముఖచిత్రం' . ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సోమవారం చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి చిత్రబృందాన్నిఅభినందించారు.కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, కథనం అందిస్తున్నారు. ఈ సినిమాకి గంగాధర్ ఈ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa