పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” సినిమాలో మహేశ్ బాబు కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహేష్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకుంది. అందుకే ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే షూటింగ్ బ్యాలెన్స్‌లో ఉండగానే మేకర్స్ సినిమాను కాస్త స్లోగా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడు క్రేజీ టాక్ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. మరి ఇది బహుశా సినిమాలో ఫస్ట్ సింగిల్ కోసమే అని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ పై కాస్త క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రేజీ అప్‌డేట్‌ని మేకర్స్ రివీల్ చేసే వరకు వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa