ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ అమ్మాయితో కలిసి సిగరెట్ తాగుతూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 28, 2022, 12:34 PM

ప్రపంచాన్ని అందరు ఒకలా చూస్తే వర్మ మరోలా చూస్తారు. కాంట్రవర్సీ లేనిదే ఆయన సంతోషంగా ఉండలేరన్నది తన అభిమానుల నమ్మకం.అయితే ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సంచలనాలు సృష్టించే వర్మ తాజాగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పబ్‌లో ఓ అమ్మాయితో కలిసి సిగరెట్ తాగుతూ.. వీడియోలో ఒక చేతిలో మందు బాటిల్‌ పట్టుకుని మరో చేతితో అమ్మాయిని గట్టిగా హత్తుకున్నాడు. అనంతరం ఆ అమ్మాయితో కొద్ది సేపు చిందులేసిన వీడియోను వర్మ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో పాటు ఫొటోను షేర్ చేస్తూ దానికి క్యాప్షన్ చెబితే లక్ష రూపాయలు ఇస్తానని పేర్కొన్నాడు. ఈ వీడియో, ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.


 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa