నటుడు మరియు స్క్రీన్ రైటర్ మణికందన్ 'జై భీమ్'లో అద్భుతమైన నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు, ఇప్పుడు 'నారై ఎళుతుం సుయాసరితం'తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. జి అండ్ కె వాహినీ ప్రొడక్షన్స్ తరపున శశాంక్ వెన్నెలకంటి నిర్మించిన ఈ చిత్రం తాజాగా సోనీ లివ్‌లో విడుదలైంది. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు సొంతం చేసుకున్న 'నారై ఎళుతుం సుయాసరితం' ఇప్పటికే సినీ పరిశ్రమతో పాటు పలు వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa