కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమా 'కే3 కోటికొక్కడు'.ఈ సినిమాకి శివ కార్తీక్ దర్శకత్వం వహించాడు. కన్నడలో ఇప్పటికే ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలించింది.తాజాగా తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు చిత్రబృందం. ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాకి అర్జున్ జెన్యా సంగీతాన్ని అందించాడు.ఈ సినిమాని ఫిబ్రవరి 4న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa