పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్' నుంచి మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రెండో ట్రయిలర్ విడుదల కానుంది. రేపు ముంబైలో ట్రయిలర్‌ను ప్రభాస్ రిలీజ్ చేయనుండగా.. అక్కడ్నుంచే 'రాధేశ్యామ్' మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయనున్నాడు. ఈ నెల 10వ తేదీ వరకు ప్రభాస్ ప్రమోషన్లలో బిజీగా ఉండనుండగా.. మార్చి 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa