ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్‌ఫుల్ లుక్‌లో ఆది పినిశెట్టి

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 07:06 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. శివరాత్రి సందర్భంగా మూవీలో మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఆది పినిశెట్టి ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆది ‘గురు’గా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నాడు. ఎన్.లింగుస్వామి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa