ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు సూర్య 'ఈటి' మూవీ నుండి న్యూ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 09:07 PM

తమిళ స్టార్ హీరో సూర్య తాజా మూవీ 'ఈటి (ఎవరికీ తలవంచడు)' నుంచి మార్చి 2న ఉ.11.30 గంటలకు ట్రయిలర్ విడుదల కానుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ట్రయిలర్‌ను రిలీజ్ చేస్తాడని చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను పంచుకుంది. పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించింది. మార్చి 10న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa