దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా ‘హే సినామికా’.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాకి బృంద దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి గోపీ వసంత్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమాలోని 'సిరగై సిరగై' అనే వెడ్డింగ్ పాటని రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమా మార్చి 3న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa