ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న జివి ప్రకాష్ 'సెల్ఫీ' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 11:05 PM

తమిళ హీరో జి.వి. ప్రకాష్ నటించిన సినిమా 'సెల్ఫీ'. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది.ఈ  సినిమాలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ సంగీతం అందించాడు.ఈ సినిమాకి విష్ణు రంగసామి సినిమాటోగ్రఫీ అందించారు.ఈ సినిమాని వి క్రియేషన్స్ పై కలైపులి ఎస్ థాను సమర్పణలో డి శబరీష్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా  ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ మంగళవారం ప్రకటించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa