ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భీమ్లా నాయక' మూవీ హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 11:23 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలసి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భీమ్లా నాయక'. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా మార్చి 4న హిందీలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa