ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్' మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 08:41 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో కధానాయికగా పూజ హెగ్డే నటించింది. ఈ  సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియొ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌,టీ-సిరీస్‌ బ్యానర్స్‌ నిర్మించారు. ఈ సినిమా మార్చ్ 11న రిలీజ్ కాబోతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa