ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్​ నటుడు రణ్​దీప్​ హుడా కి శస్త్రచికిత్స పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 08:44 PM

బాలీవుడ్​ నటుడు రణ్​దీప్​ హుడా మోకాలికి బుధవారం శస్త్రచికిత్స జరిగింది. 'ఇన్​స్పెక్టర్ అవినాశ్​' షూటింగ్ సమయంలో ఆయన గాయపడ్డాడు. గతనెలలో ఓ ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా రణ్​దీప్​ కు గాయమైందని అతడి సన్నిహితుడు తెలిపాడు. ప్రమాదంలో గాయపడ్డ 45ఏళ్ల రణ్​దీప్ మార్చి 1న ముంబైలోని కోకిలాబెన్​ ధీరుభాయ్​ అంబానీ ఆస్పత్రిలో చేరాడు. అతడికి బుధవారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa