ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాలిమై' రెండువ వారం కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 05:38 PM

తమిళ స్టార్ హీరో అజిత్,హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించిన 'వాలిమై' సినిమా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించగా,హ్యూమా ఖురేషి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.ఈ మూవీ  రెండో వారంలో 110.30కోట్లు రాబాటింది.ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
వాలిమై  బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ :::
మొదటి వారం - 94.80 కోట్లు
2వ శుక్రవారం - 1.75 కోట్లు
2వ శనివారం - 3.25 కోట్లు
2వ ఆదివారం - 5.25 కోట్లు
2వ సోమవారం - 1.50 కోట్లు
2వ మంగళవారం -1.50 కోట్లు
2వ బుధవారం -1.40 కోట్లు
2వ గురువారం -0.85 కోట్లు
మొత్తం -110.30 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa