ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వలిమై' మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 09:50 PM

తమిళ స్టార్ అజిత్ హీరోగా నటించిన సినిమా 'వలిమై'. ఈ సినిమాకి హెచ్.వినోద్‌దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో టాలీవుడ్  హీరో కార్తికేయ విల్లన్ గా నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలైయింది. తాజగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. ఈ  సినిమా మార్చి 25న ప్రముఖ ఓటిటి సంస్థ  జీ 5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాని బోని కపూర్ నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa