స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన '83' హిందీ సినిమా డిసెంబర్ 24,2021న థియేటర్‌లలో విడుదలైంది.కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1983 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశం సాధించిన విజయం ఆధారంగా రూపొందించబడింది.తాజాగా ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో హిందీ,తెలుగు,తమిళం,కన్నడ అండ్ మలయాళం వెర్షన్‌లు ప్రసారం అవుతున్నట్టుగా వెల్లడించారు.ఈ మూవీలో దీపికా పదుకొనే,జీవా,చిరాగ్ పాటిల్,పంకజ్ త్రిపాఠి,సాకిబ్ సలీమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa