ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ త్వరలో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తన కొడుకుని లాంచ్ చేసే బాధ్యతను దర్శకుడు ప్రశాంత్ వర్మకు దానయ్య యంగ్ అప్పగించాడని టాక్. ఈ సినిమా గురించి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తేజ హీరోగా హను-మాన్ సూపర్ హీరో తెరకెక్కిస్తున్నడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa