జేమ్స్ కామెరాన్ దర్సకత్వంలో 'అవతార్' సినిమా 2009లో విడుదలైయింది. ఈ సినిమాకు సీక్వెల్ గా 'అవతార్ 2' రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్సెస్ ఆఫ్ మ్యాడ్‌నెస్'. మే 6న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే..ఆ సినిమా విడుదలైన థియేటర్లలో 'అవతార్ 2' తొలి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa