యంగ్ హీరో రాహుల్ విజరు, మేఘా ఆకాష్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా తాజాగా ప్రారంభమైంది. ఈ సినిమాకి అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాని కోట ఫిల్మ్ ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్లపై సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa