గాయత్రి:-తెలుగు యాక్ట్రెస్ గాయత్రి (డాలీ డి క్రూజ్)మార్చి 18న జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించారు.ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకుంది.కార్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది.నటి గాయత్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రకటించారు.
కత్తి మహేష్ :-బిగ్ బాస్ తెలుగు సీజన్ 1ఫేమ్ కత్తి మహేష్ 2021జూలై 10న సాయంత్రం 4గంటలకు మరణించారు.అతని వయస్సు 44.జూన్ 26న అతని కారు కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది.నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
వేణు మాధవ్:-ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2019 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు.
భార్గవి:-తెలుగు టీవీ యాక్ట్రెస్ అనూష అండ్ భార్గవి 17ఏప్రిల్ 2019న వికారాబాద్ దగరలో తెల్లవారుజామున వారి కారు చెట్టును ఢీకొనడంతో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
రాధిక రెడ్డి:-హైదరాబాద్‌లోని మూసాపేటలో నివాసం ఉంటున్న ఆమె 1ఏప్రిల్ 2018న అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa