ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ సినిమాల లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 01:28 PM

థియేట్రికల్ విడుదలకు ముందు సినిమా ద్వారా వచ్చే కలెక్షన్స్ ని ప్రీ-రిలీజ్ బిజినెస్ అంటారు అని అందరికి తెలిసిన విషయమే.ఇందులో అన్ని భాషలతో సహా థియేటర్ రైట్స్,ఆడియో రైట్స్ అండ్ ఓవర్సీస్ రైట్స్ కూడా ఉంటాయి.
RRR :451 కోట్లు
బాహుబలి 2- ది కన్‌క్లూజన్:352 కోట్లు
సాహో :270 కోట్లు
రాధేశ్యామ్:202.80 కోట్లు
సైరా నరసింహ రెడ్డి :187.25 కోట్లు
పుష్ప :144.9 కోట్లు
స్పైడర్ :124.3 కోట్లు
అజ్ఞాతవాసి :123.6 కోట్లు
బాహుబలి1 :118 కోట్లు
భీమ్లా నాయక్ :106.75 కోట్లు
మహర్షి :100 కోట్లు
భరత్ అనే నేను:100 కోట్లు
సరిలేరు నీకెవ్వరు :99.30 కోట్లు
అరవింద సమేత వీర రాఘవ 91 కోట్లు
వినయ విధేయ రామ : 90 కోట్లు
వకీల్ సాబ్ :89.35 కోట్లు
ఖైదీ నం 150 :89 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్ :87.7 కోట్లు
జై లవ కుశ :86 కోట్లు
కాటమరాయుడు :84.5 కోట్లు
అలా వైకుంఠపురములో :84.34 కోట్లు
రంగస్థలం :80 కోట్లు
DJ- దువ్వాడ జగన్నాథమ్ :79 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa