అదిరిపోయే మాస్‌లుక్‌లో విజయ్ దళపతి విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్‌లో విజయ్ కళ్లజోడు పెట్టుకొని నెరిసిన గడ్డంతో మాస్ లుక్‌లో కనిపించాడు. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ‘అరబిక్ కుతు’ అనే పాట యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa