'ఆర్ఆర్ఆర్' మూవీ ను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. థియేటర్లలో సినిమాను ఎంతో ఉత్సాహంతో చూసి అద్భుతమైన పుట్టినరోజు బహుమానం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ.. ఈ కానుకను బాధ్యతతో స్వీకరిస్తానని చెప్పాడు. ఈమేరకు ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో లేఖలు విడుదల చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa