ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ !

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 28, 2022, 01:54 PM

పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కొత్త షెడ్యూల్ కు సిద్ధమైంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం షెడ్యూల్‌లో ఉంది. మొఘల్ కాలం నాటి కల్పిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa