ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్య భారతి గ్లామర్ ఫోటోలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 12:27 PM

దివ్య భారతి అనగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుకోకండి.. ఈ దివ్య భారతి వేరు. తమిళంలో ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో అయిన జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ అనే మూవీలో ఈమె నటించింది. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో అక్కడ ఆఫర్లు రావడం లేదు. దీంతో నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఈమె ఓ మోడల్ కూడా..! అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయాన్ని ఆమె ఫోటో షూట్లతో చెప్పకనే చెబుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa