మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన "ఘని" మూవీ ఏప్రిల్ 8,2022న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర నటిస్తోంది.సీనియర్ నటులు ఉపేంద్ర,సునీల్ శెట్టి,జగపతి బాబు,నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.సినిమా టీజర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలను పెంచిందని చెప్పొచ్చు.తాజా రిపోర్ట్స్ ప్రకారం,'ఘనీ' సినిమా కన్నడలో కూడా ఒకేసారి విడుదల కానుందని సమాచారం.స్టార్ హీరో ఉపేంద్ర ఈ సినిమాని కర్ణాటకలో ప్రమోట్ చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుండి వెలువడనుంది.రెనైసన్స్ పిక్చర్స్ అండ్ అల్లు బాబీ కంపెనీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa