ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్టాండ్ అప్ రాహుల్' క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 11:57 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్‌' సినిమాతో మార్చి 18, 2022న ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సంతోమోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కామిక్ పాత్రలో నటించాడు. వెన్నెల కిషోర్, దేవి ప్రసాద్, మధురిమ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నందకుమార్ అబ్బినేని అండ్ భరత్ మాగులూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.
'స్టాండ్ అప్ రాహుల్' క్లోసింగ్ కలెక్షన్స్:::
నైజాం:0.18 కోట్లు
ఉత్తరాంధ్ర:0.10 కోట్లు
ఈస్ట్ + వెస్ట్:0.08 కోట్లు
గుంటూరు + కృష్ణా:0.09 కోట్లు
నెల్లూరు:0.03 కోట్లు
ఏపీ + తెలంగాణ:0.57 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్:0.05 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్):0.62 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa